
అన్ని రకాల ఊహాగానాలకు, ప్రచారాలకు తెరదించుతూ నాగార్జున బిగ్ బాస్ గా మరోసారి ముస్తాబై మన ముందుకొచ్చారు. “బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్” తొలి టీజర్ ఈ రోజు విడుదలైంది. “బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై…” అనే కాన్సెప్ట్ తో నాగార్జున ఈ ప్రోమోలో కనిపించారు. నాగార్జున ఇప్పటికే మూడో, నాలుగో సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇది హ్యాట్రిక్ కానుంది ఆయనకి. సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది బిగ్ బాస్ 5, ఇక ఈ షోలో కంటెస్టెంట్లుగా…
బిగ్ బాస్ గా వచ్చిన నాగార్జున